Home హెల్త్ Breaking News : తెలంగాణలో బాగా తగ్గిన కరోనా : ఆ 12 జిల్లాల్లో సింగిల్...

Breaking News : తెలంగాణలో బాగా తగ్గిన కరోనా : ఆ 12 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు

Telangana Corona Cases Bulletin Released

0
197

తెలంగాణలో బుధవారం కరోనా కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. నేటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 917 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఇవాళ త్రిబుల్ డిజిట్ కేసులు జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.

మరణాల సంఖ్య 10 నమోదైంది. నిన్న కేవలం ఏడుగురు మాత్రమే మరణించారు. ఇవాళ డబుల్ డిజిట్ సంఖ్య నమోదైంది. ఇవాళ చేసిన పరీక్షల సంఖ్య 109802. నేడు రికవరీ అయిన వారి సంఖ్య 1006. పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1090.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 2
కొత్తగూడెం 52
జిహెచ్ఎంసి 108
జగిత్యాల 28
జనగామ 9
జయశంకర్ భూపాలపల్లి 17
జోగులాంబ గద్వాల 1
కామారెడ్డి 5
కరీంనగర్ 66
ఖమ్మం 58
కొమరం భీం ఆసిఫాబాద్ 5
మహబూబ్ నగర్ 19
మహబూబాబాద్ 53
మంచిర్యాల 61
మెదక్ 7
మేడ్చల్ మల్కాజ్ గిరి 35
ములుగు 18
నాగర్ కర్నూల్ 7
నల్లగొండ 71
నారాయణపేట 4
నిర్మల్ 4
నిజామాబాద్ 9
పెద్లపల్లి 39
రాజన్న సిరిసిల్ల 20
రంగారెడ్డి 43
సంగారెడ్డి 7
సిద్దిపేట 29
సూర్యాపేట 57
వికారాబాద్ 7
వనపర్తి 10
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 36
యాదాద్రి భువనగిరి 19

 ఈ వార్త కూడా చదవండి…..

ఎపి కోవిడ్ బులిటెన్ రిలీజ్ : జిల్లాల వారీగా కేసుల లిస్ట్ ఇదే