బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న పవన్ కల్యాణ్ ‘BRO’

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) – సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్‌లో వచ్చిన బ్రో(BRO) సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రెండ్రోజుల్లోనే రూ.75 కోట్లు సాధించి మరోసారి పవర్ స్టార్ రేంజ్ ఏంటో ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్లు రాగా, రెండో రోజు రూ. 27 కోట్లు వచ్చాయి. దీంతో రెండ్రోజుల్లో రూ.50 కోట్లకు మంచి కలెక్షన్లు రాబట్టింది బ్రో సినిమా.

- Advertisement -

మూడోరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరిన్ని పెరిగి రూ.100 కోట్ల క్లబ్‌లోకి BRO ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా తెలుస్తోంది. కాగా, తొలిసారి మామ అల్లుడైన పవన్-సాయితేజ్ కలిసి నటించడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు రీచ్ అయ్యేలా సినిమా ఉండటంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇందులో కేతిక శర్మ(Ketika Sharma), ప్రియా ప్రకాశ్ వారియర్‌(Priya Prakash Varrier)లు కీలక పాత్రలో నటించారు.

Read Also: Jr. NTR ‘దేవర’ సినిమా అప్‌డేట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...