ఫోన్ పే, పేటీఎం లావాదేవిలపై 0.3శాతం ఛార్జ్!

-

UPI వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది ఐఐటీ బాంబే(IIT Bombay). ఫోన్ పే,పేటీఎం, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 0.3శాతం ఛార్జీ వసూలు చేయాలని ఓ నివేదిక విడుదల చేసింది. ఒక్కో లావాదేవీపై ఇలా వసూలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.5వేల కోట్ల నిధులు అందుతామయని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.5వేల కోట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది.

- Advertisement -

IIT Bombay |’ఛార్జెస్ ఫర్ PPI- Based UPI Payments- ది డిసెప్షన్’ పేరిట ఈ నివేదిక రిలీజ్ చేసింది. ఇప్పటికే ఏప్రిల్ 1నుంచి వ్యాలెట్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఇంటర్ ఛార్జీల కింద 1.1శాతాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వసూలు చేస్తోంది. అయితే ఈ ఛార్జీలు లేకుండానే యూపీఐ వినియోగదారులకీ ప్రతి లావాదేవీపై 0.3శాతం రుసులు వసూలు చేస్తే వ్యవస్థ నిర్వహణ మరింత మెరుగుపడుతోందని సూచించింది.

Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ సిక్స్ రూల్స్ పాటించండి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...