విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులు అప్పటినుంచే!

-

TS Half Day Schools |తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ఒంటి పూట బడులపై క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు పెట్టారు. కరోనా నేపథ్యంలో స్కూల్స్ లేటుగా ప్రారంభం అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కూడా అదే విధానం ఫాలో అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మార్చి చివరివారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుంది. పోయిన ఈ ఏడాది ఈ టైమింగ్స్ ప్రకారమే క్లాసులు చెప్పారు.

- Advertisement -
Read Also: రామ్ చరణ్-శంకర్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...