జగన్ ఆరునెలల పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలేదు

జగన్ ఆరునెలల పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలేదు

0
92

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరునెలల పాలనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యాలు… ఈ ఆరునెలల పాలనలో 250మంది రైతుల ఆత్మహత్యలు, 50మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, 2ఉద్యోగస్తుల ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు…

అలాగే నలుగురు టీడపీ నాయకులు, కార్యకర్తల ఆత్మహత్యలు, డెంగ్యూ,మలేరియాతో జ్వరాలతో వందలమంది మరణించారని బద్దా వెంకన్న అన్నారు… జగన్ పరిపాలన ఎంత చెండాలంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదనుకుంటున్నాను

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు, సన్న బియ్యం మంత్రి తిట్లు, దోమల మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గాలి మాటలు, నోటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటి దురద, హైమావతి మంత్రి అర్ధం లేని స్టేట్ మెంట్లు, తుగ్లక్ రివర్స్ టెండరింగ్ ట్రిక్స్ తప్ప ఈ ఆరు నెలల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేసారా? బెస్ట్ సీఎం అవుతానని చెప్పిన జగన్ వేస్ట్ సీఎం అయ్యారని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు…