జగన్ సమక్షంలో వైసీపీలోకి విశాఖ జిల్లా టీడీపీ నేత…

జగన్ సమక్షంలో వైసీపీలోకి విశాఖ జిల్లా టీడీపీ నేత...

0
78

మూడు రాజధానులు విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే విశాఖ అర్భన్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ రెహ్మన్ ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. విశాఖకు ఎగ్జక్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూల్ జిల్లాకు జ్యుడీషియల్ క్యాపిటల్,, అమరావతికి లెజిస్లెటివ్ క్యాపిల్ ల్లు రావచ్చని సీఎం జగన్ చెప్పారు…

అయితే ఇందుకు టీడీపీకి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు… విశాఖ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు… ఇక్కడ రాజధానిని నిర్మించడానికి కాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని అందుకే జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.,…

విశాఖ రాజధానికి మద్దుతగా రెహ్మన్ టీడీపీకి రాజీనామా చేశారు…తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు ఆయన జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని అంటున్నారు… నేడు జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు ఆయన సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.