విజయ సాయిరెడ్డికి కౌంటర్ ఎటాక్…

విజయ సాయిరెడ్డికి కౌంటర్ ఎటాక్...

0
96

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లెప్టోమానియా”(Kleptomania) అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు…. ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉండే అతి ప్రమాదకరమైన జబ్బు అని అన్నారు. దోపిడీ, దొంగతనం, వెర్రి, మూర్ఖపు పట్టుదల, ఇతరులను కష్టపెట్టి ఆనందపడటం దీని లక్షణాలని అన్నారు…

అలాగే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆనందంగా గేమ్స్ ఆడుకోవడం ఈ కోవలోకి వస్తాయని అన్నారు…

కాగా విజయసాయి రెడ్డి చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని ట్వీట్ చేశారు… హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయని తెలిపారు… దీనికి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు బుద్దా