టాలీవుడ్ లో డ్రగ్స్ హల్ చల్….

-

బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ లోను ప్రకంపనలు రేపుతోంది… ఎక్కడ రెండేళ్ల కేసు మళ్లీ తెరపైకి వస్తుందో అన్న టెన్షన్ లో ఉండగా ఈ క్రమంలో సినీ నటి బీజేపీ లీడర్ మాధవిలత డ్రగ్స్ కల్చర్ పై సంచలన కామెంట్స్ చేసింది… తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రయుఖులు పార్టీలల్లో డ్రగ్స్ వాడుతారని ఆరోపించారు…

- Advertisement -

అసలు డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవిలత… బాలీవుడ్ లో లాగా టాలీవుడ్ లోనూ డ్రగ్స్ కల్చర్ ఉందని దీనిపై నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ తెలంగాణ సర్కార్ దృష్టి సాధించాలని కోరింది…

అంతేకాదు డ్రగ్స్ పై తాను మాట్లాడినందుకు భయంగా ఉందని చెప్పింది… డ్రగ్స్ వాడే వారి జోలికి వెళ్లరని అధికారులు కూడా చూసీ చూడనట్లు ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది… ఒకవేళ పట్టుకున్న ప్రభుత్వాలు వదిలేస్తాయని ఆరోపించింది… అందుకే అధికారలు ధైర్యం చెయ్యరని చెప్పింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...