నగ్నంగా కనిపించనున్న శ్రద్ధ దాస్.. పిచ్చెక్కిస్తుందట..!!

నగ్నంగా కనిపించనున్న శ్రద్ధ దాస్.. పిచ్చెక్కిస్తుందట..!!

0
137

అభినయం ఉన్నా హీరోయిన్ శ్రద్ధ దాస్ లక్ కలిసి రాక తెలుగులో మంచి అవకాశాలు రాలేదనే చెప్పాలి.. చేసిన ఒకటి రెండు సినిమాల్లో కూడా మంచి పేరు రాకపోవడంతో ఆమె కు ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. గ్లామర్ షో లో తనకు తానే సాటి అనిపించుకున్న నిర్మాతలు ఆమెవైపు మొగ్గకపోవడంతో ఆమె బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోగా అక్కడ కొంత సక్సెస్ అయ్యిందనే చెప్పాలి..

కాగా ఆమె ఇప్పుడు ఓ షార్ట్ ఫిలిం లో కూడా నటిస్తుంది.. ఈ చిత్రం పేరు ‘ప్యూర్ సోల్‌’. వర్ణ ప్రేమలో విఫలమైన ఒక మంచి పెయింటర్‌.. తన ప్యారిస్ ఎగ్జిబిషన్‌లో 100వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య( శ్వేత)ని ఎంచుకుంటాడు. తను ప్రేమించిన అమ్మాయి తన మెదటి పెయింటింగ్‌గా మెదలు పెట్టిన వర్థ తన నూరవ పెయింటింగ్‌ని శ్వేతని ఎంచుకుంటాడు. అయితే పెయింటింగ్ వేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో శ్వేత లో ఒక ప్యూర్ సోల్‌ని చూస్తాడు వర్ణ. ఈ ప్యూర్‌సోల్ అనే లఘ చిత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత శివశక్తి దత్తా, ప్రముఖ నిర్మాతలు రామ్ తల్లూరి, రజని తల్లూరి, రాజ్ కందుకూరి మరియు సక్సెస్‌ఫుల్ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌లు హాజరయ్యారు. ఈ చిత్రంలో ఒక సీన్ లో ఆమె నగ్నంగా నటించడం విశేషం..