తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు… ఈచిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది… కరోనాకు ముందు రామ్ చరణ్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిని చిత్ర యూనిట్, లాక్ డౌన్ తర్వాత మరో హీరో ఎన్టీఆర్ కు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు..
ప్రస్తుతం ఆ రెండు ట్రైలర్లు భారీగా ప్రజాధరణ పొందుతున్నారు… లాక్ డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిని చిత్రబృందం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుందని తెలుస్తోంది… అయితే ఈ సినిమాని మరింత సందడి చేకూర్చేందేకు దర్శకదీరుడు మరో కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి…
ఈ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది… ఈ సినిమాకు ఏ భాషలో ఆ భాషకు చిత్ర పరిశ్రమ ప్రముఖుల వాయిస్ చెప్పించాలని చూస్తున్నారట… ఇది ఇలా ఉంటే ఒక యాక్షన్ సీక్వెల్ చిత్రీకరణను పూర్తి చేసుకొంది ఇందుకోసం చిత్ర యూనిట్ 50 రోజులు షూట్ చేసింది… ఇక మరో కొత్త షెడ్యూల్ ను సిద్దం చేస్తున్నారట…