పూరీ జగన్నాథ్ రవితేజ మరో క్రేజీ కాన్సెప్ట్ కు రెడీ అవుతున్నారా

-

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు తీసిన దిగ్గజ దర్శకుడు.. అన్నీ కమర్షియల్ హిట్ సినిమాలే, వేగంగా సినిమా పూర్తి చేయాలి అంటే పూరీ జగన్నాధ్ మాత్రమే అంటారు ఎవరైనా.. ఇటు మాస్ క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తారు ఆయన… ఇక చాలా మంది దర్శకులకి హీరోలకి ఫేవరెట్ దర్శకుడు పూరీగారు.

- Advertisement -

ఇక ఆయన రవితేజతో చేసిని సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే, ఇక వీరి కాంబోలో మొత్తం 5 చిత్రాలు వచ్చాయి,
దేవుడు చేసిన మనుషులు తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త
వినిపిస్తోంది, వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తోంది.

ఇక క్రాక్ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు ఆయన… ప్రస్తుతం ఖిలాడి చిత్రం చేస్తున్నారు, ఇది కూడా మే నెల 28న థియేటర్లలో విడుదల కానుంది, పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చేస్తున్నారు. ఈరెండు పూర్తి అయ్యాక పూరీ రవితేజ కాంబోలో మరో చిత్రం రావచ్చు అని టాక్ నడుస్తోంది, దీంతో ఇరువురి అభిమానులు ఈ వార్త అఫీషియల్ గా చెబితే వెరీ హ్యాపీ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...