తెలంగాణ: మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎసిబి సోదాలు నిర్వహించింది. ఎసిబి అధికారులకు ఎస్సై యాదగిరి అడ్డంగా దొరికిపోయాడు. ఒక కేసు విషయంలో యాదగిరి 10 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఎసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
పోలీస్ స్టేషన్ లో ఎసిబి సోదాలు..అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
ACB searches in police station..Essay found horizontally