ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎటు వంటి కార్యక్రమాలు చేసినా, ఢిల్లీ పర్యటన విదేశీ, పర్యటణ ఇలా ఏ పర్యటణలోనూ ఆ ఎంపీ పక్కన ఉండేవారు. కానీ కొంతకాలంగా ఆ ఎంపీ కనిపించకున్నారు.
వివరాల్లోకి వెళ్తే తన హయాల్లో ఎటువంటి అవినీతి ఉండకూడదని, ఒక వేళ అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పారు జగన్. కానీ ఎ ఎంపీ సీఎం దగ్గర ఉన్న పరిచయాన్ని వాడుకుని నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూశారు.
అయితే ఈ విషయం సదరు నాయకులు జగన్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన్న జగన్ దూరం పెట్టారిని అంటున్నారు. ఇదే విషయమై ఎంపీకి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకు చెడిందని వార్తలు వస్తున్నాయి.