వాహనదారులకు అదిరిపోయే శుభవార్త..తగ్గిన పెట్రోల్, డీజిల్​ ధరలు

0
105

ప్రజలు ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్​​​ ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో వీటి ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇలాంటి ఖర్చుల నుండి విముక్తి కల్పించాలని ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

లీటర్‌ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. దీంతో తగ్గిన ధరలతో వాహనదారులకు కాస్త ఊరట కలగనున్నది.