గుడ్ న్యూస్..తగ్గిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
123
భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది.
కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కానీ నిన్నటితో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టడం ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

మొత్తం కేసులు: 4,45,34,188

మరణాలు: 5,28,337

యాక్టివ్ కేసులు: 47,922

రికవరీలు: 4,39,57,929