Pawan Kalyan | జనంలోకి జనసేనాని.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు తొలి విడత ప్రచారం చేయనున్నారు. ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు.. తిరిగి ఏప్రిల్ 9న పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తారు.

- Advertisement -

Pawan Kalyan తొలి విడత ప్రచార షెడ్యూల్..

మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురం

ఏప్రిల్ 3 – తెనాలి

ఏప్రిల్ 4- నెల్లిమర్ల

ఏప్రిల్ 5- అనకాపల్లి

ఏప్రిల్ 6- యలమంచిలి

ఏప్రిల్ 7- పెందుర్తి

ఏప్రిల్ 8- కాకినాడ రూరల్

ఏప్రిల్ 9- పిఠాపురం

ఏప్రిల్ 10 – రాజోలు

ఏప్రిల్ 11- పి.గన్నవరం

ఏప్రిల్ 12- రాజానగరం

Read Also: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...