ఘాటు అందాలతో ఊరిస్తున్న హెబ్బా పటేల్..!!

ఘాటు అందాలతో ఊరిస్తున్న హెబ్బా పటేల్..!!

0
54

‘అలా..ఇలా’ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన అందాల భామ హెభా పటేల్ కు ఆ సినిమా పెద్దగా కలసి రాలేదు. అయితే అసలు ఆమె ఆ సినిమాలో నటించినట్లే ఎంతో మందికి తెలీదు. అదే క్రమంలో ఈ సినిమా అంటూ ఒకటి ఉంది అని చాలా మందికి తెలీదు కూడా. సరే ఆ కధ అంతా పక్కన పెడితే.కుమార్ 21F సినిమాలో తనదైన శైలి నటించిన హెభా పటేల్ కు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే ఇటీవల అమ్మడు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది.

తాజాగా వచ్చిన 24 కిస్సెస్ కూడా అమ్మడికి నిరాశనే మిగిల్చింది.వరుస విజయాలతో వచ్చిన క్రేజ్‌ను హెబ్బా నిలబెట్టుకోలేక పోయిందటున్నారు.అందుకే ప్రస్తుతం అమ్మడి ఖాతాలో సినిమాలు లేకుండా పోయాయట. హీరోయిన్స్ కావాల్సిన గ్లామర్‌ను కాపాడుకోవడంతో కుమారి పాప వెనుకపడిందని అందుకే గ్యాప్ తీసుకుంటోందట. విపరీతంగా పెరిగిన బాడీ మీద అపరిమిత శ్రద్ధ తీసుకుంటోందట.ఇన్నాళ్ళకు అది గ్రహించింది హెబ్బా పటేల్.. అందుకే ఆ రూట్లో వెళుతోందట. ఇక అందాలు చూపడంలో హద్దులు దాటేస్తుంది..