ఐస్ క్రీమ్ భామ మరింత హాట్..!!

ఐస్ క్రీమ్ భామ మరింత హాట్..!!

0
47

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసే తేజస్వి ముదివాడ తెలుగులో రాం గోపాల్ వర్మ రూపొందించిన ఐస్ క్రీం 2తో హీరోయిన్ గా సుపరిచయమైంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2తో మరింత ఫేమస్ అయింది. సామ్రాట్ రెడ్డితో రిలేషన్ షిప్.. కౌశల్ తో గొడవలు..అప్పుడప్పుడు అందాల ఆరబోత.. ఇలా అన్నీ తేజస్వికి బాగానే పనికొచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ నిండా హాట్ ఫోటోలతో నింపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఇవి బాగా హైలైట్ అవుతున్నాయి.

ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించినా, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా మెరిసింది ఈ తెలుగమ్మాయి, ‘బిగ్‌బాస్’ కార్యక్రమంలో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని, ‘బిగ్‌బాస్’ టీవీ షోలో గ్లామర్ షో చేసింది. ఇప్పుడు తేజస్వీ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రేపుతోంది. తాజాగా బికినీలో బాత్‌రూమ్ టబ్‌లో కూర్చుని ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. బాత్రూమ్‌లో బికినీలో కూర్చుని ఉన్న హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. షవర్‌ను ఫోన్‌లా వాడుతూ నవ్వుతున్నట్టుగా మడోన్నా స్టైల్‌లో ఫోజిచ్చిందీ తెలుగమ్మాయి. వీపు మొత్తాన్ని చూపిస్తూ, చేతిపైన ఉన్న టాటూను కూడా చూపించిన తేజస్వి మడివాడ… బ్యాక్ వర్కవుట్స్ చేస్తున్నానంటూ హాట్ కామెంట్ పెట్టింది.