హాట్ హాట్ డ్రెస్ తో రెచ్చిపోయిన సమంత..!!

హాట్ హాట్ డ్రెస్ తో రెచ్చిపోయిన సమంత..!!

0
83

పెళ్ళైన సమంత వరుస సినిమాలతో రెచ్చిపోతుంది. ఇటీవలే మజిలీ సినిమా తో సూపర్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ బేబీ చిత్రం రిలీజ్ చేసే పనిలో ఉంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు నచ్చగా నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 సినిమా లో ఓ కీలకపాత్రను పోషిస్తుంది.. ఇక పెళ్ళైనా తన డ్రెస్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ రావడంలేదు.. అందాలు కనపడేలా డ్రెస్ లు వేస్తూ ఎప్పటికప్పుడు అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న సమంత తాజాగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుండగా ఆ ఫోటోకి అక్కినేని అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు..

స్పెషల్ డిజైన్ గౌన్ ధరించిన ఈ ముద్దుగుమ్మ చక్కని స్మైల్ ఇస్తూ కెమెరా కి ఫోజ్ ఇచ్చింది.. ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ కాగా, ఈ ఫోటోకి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి.. సమంత వేసుకున్న డ్రెస్ లలో అతంత చెత్త డ్రెస్ ఇది అంటూ ఒకరు కామెంట్ పెడితే మరికొందరు కాస్త డైట్ తగ్గించి తిను అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మరి అభిమానుల సలహా సమంత పాటిస్తుందా చూద్దాం..