త్రివిక్రమ్, సూపర్ స్టార్ మూవీ క్రేజీ అప్డేట్..కేటీఆర్ పాత్రలో మహేష్ బాబు!

0
44

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” మే 12న థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహించగా..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల వంటి స్టార్స్ తో పని చేయాల్సి ఉంది. అయితే ఇందులో ఏది ముందు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా త్రివిక్రమ్ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది.

అయితే ఈ సినిమాలో పాత్ర గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఐటీ శాఖ మంత్రిగా మహేష్ బాబు పాత్ర నటించనున్నట్లు సమాచారం. అంటే అచ్చం మంత్రి కేటీఆర్… తరహాలో మహేష్ బాబు కూడా ఐటీ శాఖ మంత్రిగా కనిపించబోతున్నారు. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.