గ్రాండ్‌గా అనిరుధ్–కావ్య వివాహం

-

Alltimereport, Desk : యండ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, కావ్యా మారన్‌ ఏడు అడుగుల బంధంలోకి తొలి అడుగు వేశారు. బుధవారం గ్రీస్‌లో వారు డెస్టినేషన్ వెడ్డింగ్ (Anirudh – Kavya Wedding) వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అనేక మంది మూవీ స్టార్స్, ప్రముఖులు పాల్గొన్నారు. తమ వివాహానికి సంబంధించి ఈ యువ జంట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అందులో ‘జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం, జీవితాంతం. 11:11’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే నవంబర్ 21న చెన్నైలో ఇంకా గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనిరుధ్, కావ్య పెళ్ళి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో అనిరుధ్, కావ్య ఇద్దరూ రాయల్ ఔట్‌ఫిట్స్‌లో మెరిసిపోయారు. అనిరుధ్​.. ఐవరీ కుర్తా, మ్యాచింగ్ ధోతీతో ట్రెడీషనల్ టచ్ ఇచ్చాడు. మరోవైపు కావ్య.. ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న లాంగ్ జాకెట్ ధరించి క్లాస్‌ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -

Also Read : ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తొందరేం లేదు.. కెప్టెన్సీపై ముంబై క్లారిటీ

Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు కెప్టెన్సీ...

దీపావళికీ పుంజుకోని స్మార్ట్‌ఫోన్ బిజినెస్

Alltimereport, Desk : దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్...