ఇన్నాళ్లకు సిన్సియర్ గా ప్రపోజ్ చేసిన సుధీర్… ఇందుకు రష్మి ఏమందంటే….

ఇన్నాళ్లకు సిన్సియర్ గా ప్రపోజ్ చేసిన సుధీర్... ఇందుకు రష్మి ఏమందంటే....

0
97

బుల్లితెరలో ఓ ప్ర‌ముఖ‌ ఛాన‌ల్ ల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు యాంక‌ర్ ర‌ష్మి సుడిగాలి సుధీర్…. తాజాగా వీరిద్దరు జంటగా నటిస్తున్న ప్రోగ్రామ్ ఢీ జోడీ… ఈ ప్రోగ్రామ్ కు వీరిద్దరే ఐకాన్…

ప్రస్తుతం ఢీ జోడీ ప్రోగ్రామ్ టీఆర్పీ రేటింగ్ పరంగా దూసుకువెళ్తోంది…. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు.. ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ఎపీసోడ్ లో సుడిగాలి సుధీర్ తన గుండెల్లో దాచుకున్న ప్రేమను లవ్ సింబల్ బెలూన్ తో మరోసారి రష్మికి చెప్పాడు…

అయితే అప్పుడు రష్మి చిరునవ్వు నవ్వుతూ సుధీర్ ఇచ్చిన హార్ట్ బెలూన్ ను తీసుకుంది.. అప్పుడు వెంటనే వెన్నెలవే వెన్నెలవే అంటూ ఒక రొమాంటింక్ సాంగ్ కు డాన్స్ చేశారు… ప్రస్తుతం ఆ ప్రోమో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఇక ఢీజోడీ ప్రేక్షకులు అయితే ఫిబ్రవరి 14 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు…