సరదాగా షాపింగ్ మాల్ లో దగ్గిన ఓ మహిళ… చివరకు ఏమైందో చూడండి…

సరదాగా షాపింగ్ మాల్ లో దగ్గిన ఓ మహిళ... చివరకు ఏమైందో చూడండి...

0
118

చైనా నుంచి పుట్టుకొచ్చిన మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది… ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేనందున ఆయా దేశాల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు… కరోనా వైరస్ అమెరికాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది… ఇప్పటికే కరోనా పాజిటివ్ ఉన్న వారి సంఖ్య లక్షకుదాటింది…

దీన్ని నివారించేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తోంది… అయితే తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియాలని గెర్రిటీ సూపర్ మార్కెట్ కు ఒక మహిళ వచ్చింది షాపింగ్ మాల్ లో ఆ మహిళ పదే పదే దగ్గుతుండటంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఆమెను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు…

దీంతో సూపర్ మార్కెట్ లో ఉన్న 26 లక్షలు విలువైన ఆహార పదార్థాలను పారబోశారు… అసలు విషయం ఏంటంటే ఆ మహిళకు ఎలాంటి అనారోగ్యం లేదు.. కావాలనే షాపింగ్ మాల్ లో దగ్గానని సిబ్బంది ఎలా రియాక్ట్ అవుతారో చూసేందు దగ్గానని తెలిపింది దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు…