ఆ నిర్మాత రాత్రి పడుకోమన్నాడు నిజం బయట పెట్టిన టాప్ హీరోయిన్

ఆ నిర్మాత రాత్రి పడుకోమన్నాడు నిజం బయట పెట్టిన టాప్ హీరోయిన్

0
132

సినిమా ప్రపంచంలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఎంత పెద్ద దుమారం రేగిందో తెలిసిందే, ఇక మీటూ ఉద్యమం కూడా జరిగింది, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇది పెద్ద సంచలనం అయింది. సినిమా అవకాశాలు కావాలి అంటే కొందరు దర్శక నిర్మాతలు పడక సుఖం కోరుతున్నారు అని, వీరి బండారం బయటపెట్టారు.ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బడా నిర్మాతలు దర్శకుల గురించి నిజాలు బయటపెట్టారు.

తాజాగా హీరోయిన్ శృతి మరాతే ఓ షాకింగ్ విషయం బయటపెట్టింది, సినిమాలో ఛాన్స్ కావాలి అంటే తనతో నైట్ పడుకోవాలి అని ఓ నిర్మాత అడిగారట, దీంతో ఆమె వెంటనే అతనికి బుద్ది వచ్చేలా సమాధానం చెప్పిందట, నా విషయం పక్కన పెట్టు, ఇక హీరోకి కూడా అవకాశం ఇవ్వాలి అంటే అతనిని కూడా ఇలా పడుకోవాలి అని అడిగావా, ఇలా నీతో అతను పడుకోవాలా అని ప్రశ్నించిందట, చివరకు అతను సైలెంట్ అయ్యాడట.

తర్వాత ఆమెని కాకుండా మరో హీరోయిన్ ని సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారట, నా టాలెంట్ తో వచ్చిన అవకాశాలు సినిమాలే చేస్తాను, నేను దైర్యంగా నిలబడతాను అని ఆమె తెలిపింది, మన విలువ ఎందుకు తగ్గించుకోవాలి అని తెలిపింది ఆమె.