కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్… ఆల్ దిబెస్ట్ చెబుతున్న అభిమానులు

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్... ఆల్ దిబెస్ట్ చెబుతున్న అభిమానులు

0
98

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు చేతి నిండాసినిమాలు ఉండటంతో తీరిక లేకుండా ఉంది… ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ కుమార్తెగా తెరంగేట్రం చేసింది కీర్తి… ఆతర్వాత మళయాళం తమిళ్ తెలుగులో వంటి భాషల్లో చటించింది..

తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మహానటి చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది… తాజాగా కీర్తి సురేష్ మరో కొత్త బిజినేస్ స్టార్ చేసిందని వార్తలు వస్తున్నాయి… ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు నిర్మాతగా మారనుందని వార్తలు వస్తున్నాయి.,.. అంతేకాదు ఇందుకు సంబంధించిన పనులను కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి…

నటిగా అద్భుతగంగా నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు నిర్మాతగా వ్యవహరించి షబ్బాస్ అనిపించుకుంటారో చూడాలి… మరోవైపు ఆమె తండ్రి కూడా నిర్మాత కావడంతో అభిమానులు తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవాలని కోరుకుంటున్నారు..