మూవీస్ Flash: ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం By Alltimereport - August 1, 2022 0 70 FacebookTwitterPinterestWhatsApp మాజీ సీఎం, దివంగత నటుడు NTR చిన్నకూతురు ఉమామహేశ్వరి కన్నుమూశారు. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో మృతి చెందారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.