Virupaksha |బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సాయితేజ్ ‘విరూపాక్ష’

-

‘విరూపాక్ష(Virupaksha)’ సినిమాతో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్​కెరీర్​బెస్ట్​ఓపెనింగ్స్​అందుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజే రూ.12 కోట్లు వసూలు చేయగా.. రెండ్రోజుల్లో ఏకంగా రూ.28 కోట్లు సాధించి సత్తా చాటింది. ఓ హర్రర్ థ్రిల్లర్​సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం కూడా విశేషమే. తెలుగులో చాలాకాలం తర్వాత భిన్నమైన కథతో వచ్చిన విరూపాక్ష హిట్​టాక్‌ను సొంతం చేసుకుంది. వీకెండ్​కావడంతో థియేటర్లకు రష్​మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్​హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్​స్క్రీన్​ప్లేను అందించగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

- Advertisement -
Read Also: హద్దులు దాటిన అభిమానం.. ప్రాణం తీసిన ఫ్యాన్స్ వార్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...