Nayakudu OTT | ఓటీటీలోకి బ్లాక్‌ బస్టర్ మూవీ!

-

Nayakudu OTT | తమిళంలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద నాయకుడు సంచలనం సృష్టించింది. వందకోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సునామీ సృష్టించింది. అనంతరం తెలుగుతో పాటు భాషల్లో కూడా రిలీజ్ చేశారు. విడుదల చేసిన అన్ని భాషల్లో ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో సత్తా చాటింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తోన్న అభిమానులకు చిత్ర బృందం శుభవార్త చెప్పింది. జులై 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Udhayanidhi Stalin), మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) కీలక పాత్రల్లో నటించిన ప్రేక్షకుల నుంచి శభాష్ అనిపించుకున్నారు.

- Advertisement -
Read Also: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… BRO ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడే!

Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...