విజయ్ దేవరకొండ క్లీన్ హిట్.. ‘ఖుషి’ కలెక్షన్ల జోరు

-

Khushi Movie | చాలా కాలం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. ఆయన నటించిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడులైంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయరాం కీ రోల్స్ పోషించారు.

- Advertisement -

Khushi Movie | ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించారు. కాగా, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మొదటిరోజు రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొదట ఈ సినిమాకు 23 నుంచి 25 కోట్ల మధ్య వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ, అందరి అంచనాలను తారుమారు చేసి భారీ కలెక్షన్స్ రాబడుతోంది. కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈజీగా వందకోట్లు రాబడుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also: సౌత్‌లో రజినీకాంత్ సెన్సేషనల్ రికార్డ్.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో పారితోషికం!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...