గీత గోవిందం సినిమాని ఆ హీరో మిస్ చేసుకున్నాడు

గీత గోవిందం సినిమాని ఆ హీరో మిస్ చేసుకున్నాడు

0
47

పరశురామ్ గీత గోవిందం సినిమా కథ ముందు అల్లు అర్జున్ కి చెప్పాడు అంట.అయితే అప్పుడే సరైనోడు సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు అల్లు అర్జున్ అంటే ఊర మాస్ సినిమా అన్నమాట , దాని తర్వాత పూర్తిగా క్లాస్ సినిమా అంటే అల్లు అర్జున్ ని అంతగా యాక్సెప్ట్ చేయరు అని ఫీల్ అయ్యారట అల్లు అర్జున్ తో పాటుగా పరశురామ్ కూడా అందుకే ఆ సినిమాని చేయకుండా వదిలేసాడు కట్ చేస్తే నాని ని కూడా అనుకున్నారు అదీ కుదరలేదు దాంతో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళింది స్క్రిప్ట్ . ఎవరికతే రాసి పెట్టి ఉంటుందో వాళ్ళకు తప్పకుండా చేరుతుంది కాబట్టి విజయ్ దాన్ని కాదనుకోలేక పోయాడు .

మొదటిసారి గీత గోవిందం కథ విన్నప్పుడు పెద్దగా అనిపించలేదట దాంతో మరోసారి కథ విన్నాడట అయితే అప్పుడు మాత్రం కనెక్ట్ అయ్యాడట దాంతో ఆ సినిమా చేసాడు సూపర్ హిట్ కొట్టేసాడు . ఒకవేళ అల్లు అర్జున్ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ విజయ్ దేవరకొండ కు రాసి పెట్టి ఉంది కాబట్టే సెట్ అయ్యింది . అలా గీత గోవిందం ని మిస్ చేసుకున్నాడు అల్లు అర్జున్ , మరి దీని తర్వాత పరశురామ్ తో అల్లు అర్జున్ సినిమా చేస్తాడా చూడాలి .