బాలీవుడ్ మరో విషాయం…. ఆమె చివరి ట్వీట్ చూసి నటులందరు కన్నీరు…

బాలీవుడ్ మరో విషాయం.... ఆమె చివరి ట్వీట్ చూసి నటులందరు కన్నీరు...

0
93

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది… ప్రముఖ మోడల్ నటీ గాయినీ దివ్య చౌక్సీ మృతి చెందింది… గత కొద్ది కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న దివ్య తాజాగా తుది శ్వాస విడిచారు…

మరణానికి ముందు దివ్వ చౌక్సీ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చివరి ట్వీట్ చేసింది.. అందరికి వీడ్కోలు పలికారు… సుదీర్ఘ కాలంపాటు క్యాన్సర్ తో బాధపడుతూ నెలల తరబడి మరణ సయ్యపై ఉన్నాను బాధలేని మరో జన్మలో కులద్దాం….

ఇక సెలవు అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి తుది వీడ్కోలు తీసుకుంది దివ్య చౌక్సీ ఇక ఆమె అకాల మరణంపై బాలీవుడ్ కు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు…