ఇంత అందం భరించలేరు.. పూరి హీరోయిన్ కి ఆఫర్లు గ్యారెంటీ..!!

ఇంత అందం భరించలేరు.. పూరి హీరోయిన్ కి ఆఫర్లు గ్యారెంటీ..!!

0
91

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కొరత ఎప్పటి నుంచో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు నటించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్లను దిగమతి చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ నిండా ఉత్తరాది భామలే ఎక్కువుగా ఉన్నారు. ఉత్తరాది నుంచే వచ్చిన మరో భామ కేతిక శర్మ.

రీసెంట్ గా ఈ భామ ఒక పింక్ కలర్ గౌన్ వేసుకొని బెడ్ పై కూర్చుంది. ఒక కాలు కింద పెట్టి మరో కాలిని మడిచింది.కాళ్ళ అందాలు తప్ప ఎక్స్ పోజింగ్ ఒక సెంటీమీటర్ కూడా లేదు. అయినా టన్నుల్లో ఎక్స్ పోజింగ్ చేసినట్టుగా గ్లామరసం చిందించినట్టుగా అనిపిస్తోంది. కాకపోతే తన ఎక్స్ ప్రెషన్ మాత్రం మహా హాట్‌గా ఉంది. ఈ ఫోటోలో కేతిక ముందు ఒక లాప్ టాప్ ఉంది. అంటే ఇలాంటి హాట్ ఫోటోలను స్వయంగా అప్లోడ్ చేస్తూ నెటిజనుల హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో.. కామెంట్లు ఎలా ఉన్నాయో ఒక కంట కనిపెడుతున్నట్టుగా ఉంది.