Flash: సినీ పరిశ్రమలో విషాదం..సీనియర్ హీరో కన్నుమూత

0
80

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో నటించిన సీనియర్ హీరో విద్యాసాగర్ కన్నుమూశారు. ఈ చదువులు మాకొద్దు సినిమాతో పరిచయం కాగా అనంతరం కొన్ని సినిమాల్లో నటించారు. ఇక ఆయనకు పక్షవాతం రావడంతో కొన్నిరోజుల వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.