సెగలు పుట్టిస్తున్న మాళవిక శర్మ.. జిమ్ లో అన్ని కనిపించేలా..!!

సెగలు పుట్టిస్తున్న మాళవిక శర్మ.. జిమ్ లో అన్ని కనిపించేలా..!!

0
54

రవితేజ సినిమా లో హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ గుర్తుంది కదా.. సినిమా హిట్ కాకపోయినా ఈ ముద్దుగుమ్మ నటన కు, అభినయానికి మంచి పేరొచ్చింది.. కళ్ళతో నే నటించేసి ప్రేక్షకుల మనసు దోచేసింది.. ప్రస్తుతం ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు రకయినా సోషల్ మీడియా లో మాత్రం సినిమా లకోసం బాగానే ట్రై చేస్తుంది..

ఎప్పటికప్పుడు తన ఫొటోలతో కవ్విస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ మరోసారి తన సోషల్ మీడియా లో ఫోటోను పోస్ట్ చేసి అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకుంటుంది.. జిమ్ లో షార్ట్స్ తో వర్క్ అవుట్ చేస్తూ తన అందాలను చూపించి చూపించనట్లుగా ముద్దు ముద్దుగా కవ్విస్తుంది.. మరి ఈ హీరోయిన్ కి తెలుగులో మరో అవకాశం ఎవరిస్తారో చూడాలి..