తెలుగుదేశం తొలిజాబితా విడుద‌ల అభ్యర్దుల లిస్ట్

తెలుగుదేశం తొలిజాబితా విడుద‌ల అభ్యర్దుల లిస్ట్

0
54

ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఓ ప‌క్క చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఎమ్మెల్యే అభ్య‌ర్దులు ఎవ‌రు అనే విష‌యంలో ప‌లువురు నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఎవ‌రి ఓపినియ‌న్ వారిది అనేలా అంద‌రి ద‌గ్గ‌ర వారి నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఈ స‌మ‌యంలో అభ్య‌ర్దుల‌ను ఫైన‌ల్ చేసింది. ఇప్పటి వ‌ర‌కూ బాబు చ‌ర్చ‌లు జ‌రిపిన నాయ‌కులు, పోరు లేని సెగ్మెంట్ల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేశారు. మొత్తం 115 మంది అభ్య‌ర్దుల్ని తెలుగుదేశం పార్టీ ఖ‌రారు చేసింది .మ‌రి ఆ లిస్ట్ ఓసారి చూద్దాం, అలాగే మిగిలిన 60 స్ధానాల లిస్టు నేటి సాయంత్రం ఫైన‌ల్ కానుంది.

విశాఖ పట్టణం:-
01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
05. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి
06. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
07 నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
08. అరకు- కిడారి శ్రావణ్ కుమార్
09. పాడేరు- గిడ్డి ఈశ్వరీ

శ్రీకాకుళం:-
1. ఇచ్చాపురం- బెందాళం అశోక్
02. పలాస – గౌతు శిరీష
03. టెక్కలి – అచ్చెన్నాయుడు
04. నరసన్నపేట – రమణమూర్తి
05. ఆముదాలవలస – కూన రవికుమార్
06. శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి
07. రాజాo – కొండ్రు మురళి
08. ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

విజయనగరం:-
01. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు
02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి
03. సాలూరు- భాంజ్ దేవ్

తూర్పు గోదావరి:-
01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
03. పెద్దాపురం- చినరాజప్ప
04. తుని- యనమల కృష్ణుడు
05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు
06. పత్తిపాడు- వరుపుల రాజా
07. పిఠాపురం- వర్మ
08. రాజానగరం – పెందుర్తి వెంకటేష్
09. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి – రామకృష్ణరెడ్డి
11. మండపేట – జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమిడివరం – దాట్ల సుబ్బరాజు

పశ్చిమ గోదావరి:-
01. ఏలూరు- బడేటి బుజ్జి
02. దెందులూరు- చింతమనేని ప్రభాకర్
03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
04. నర్సాపురం-మాధవ నాయుడు
05. ఆచంట- పితాని సత్యనారాయణ
06. ఉండి- శివరామరాజు
07. తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ
08. పాలకొల్లు -రామా నాయుడు
09. భీమవరం- పులపర్తి రామాంజనేయులు
10. తాడేపల్లి గూడెం – ఈలి నాని

కృష్ణా:-
01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా
03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్
04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
05. నందిగామ- తంగిరాల సౌమ్య
06. మైలవరం- దేవినేని ఉమ
07.గన్నవరం- వల్లభనేని వంశీ
08. పెనమలూరు-బోడె ప్రసాద్
09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్
10. బందరు -కొల్లు రవీంద్ర
11. గుడివాడ -దేవినేని అవినాష్
ప్రకాశం:-
01. ఒంగోలు- దామచర్ల జనార్ధన్
02. గిద్దలూరు- అశోక్ రెడ్డి
03. అద్దంకి- గొట్టిపాటి రవికుమార్
04. పర్చూరు- ఏలూరు సాంబశివరావు
05. దర్శి- శిద్దా రాఘవరావు
06. కొండెపి- బాల వీరాంజనేయ స్వామి
07. మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి
08. కందుకూరు- పోతుల రామారావు
09. చీరాల- కరణం బలరాం

గుంటూరు:-
01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్
02. వేమూరు- నక్కా ఆనందబాబు
03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
04. తెనాలి- ఆలపాటి రాజా
05. చిలకలూరిపేట- పత్తిపాటి పుల్లారావు
06. గురజాల- యరపతినేని శ్రీనివాస్
07. వినుకొండ- జీవీ ఆంజనేయులు
08. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
09. సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్

కడప:-
01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
03. రాయచోటి- రమేష్ కుమార్ రెడ్డి
04. మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్
05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
06. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి
07. పులివెందుల- సతీష్ రెడ్డి

కర్నూల్:-
01. డోన్‌- కేఈ ప్రతాప్‌
02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు
03. మంత్రాలయం – తిక్కారెడ్డి
04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి
05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి
06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ
07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి
08 శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
09. నంద్యాల- భూమా బ్రహ్మనంద రెడ్డి

అనంతపురం:-
01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
02. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
04. రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు
05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
06. రాప్తాడు- పరిటాల సునీత
07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
08. పెనుగొండ- డి.కె.పార్థసారధి
09. మడకశిర- వీరన్న
10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

చిత్తూరు:-
01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
02. పుంగనూరు- అనూషా రెడ్డి
03. కుప్పం- నారా చంద్రబాబునాయుడు
04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
05. చంద్రగిరి- పులవర్తి నాని
06. చిత్తూరు- సత్య ప్రభ
07. చిత్తూరు- సుగుణమ్మ
నెల్లూరు:-
01. నెల్లూరు అర్బన్ – నారాయణ
02. నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
03. సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
05. కావలి – బీదా మస్తాన్ రావ్
06. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
07. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
08. గూడూరు- పాశం సునీల్