స్విమ్మింగ్ పూల్ లో పిచ్చెక్కిస్తున్న కాజల్ అగర్వాల్..!!

స్విమ్మింగ్ పూల్ లో పిచ్చెక్కిస్తున్న కాజల్ అగర్వాల్..!!

0
120

తన అందాలతో సినీ అభిమానుల మనసుల్ని దోచుకుంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టుల ద్వారాకూడ తన అభిమానులతో తన అనుబంధాన్ని కూడా పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో చలాకీగా వుండే ఈ బ్యూటీ -గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈసారి తాను మాత్రమే గాకుండా తన సోదరి, సినీ నటి నిషా అగర్వాల్‌తో స్విమ్మింగ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిషా అగర్వాల్‌తో ఆమె బుల్లి కుమారుడు కూడా వున్నాడు.

కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ చందమామ నా కొడుకు అంటూ సోషల్ మీడియాలో ఫోటో పెట్టింది. అది చూసిన కాజల్ అభిమానులు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది… తనకు బాబు పుట్టిన విషయం మీడియాలో ఎందుకు రాలేదని ఆవేదన చెందారు. తీరా వీవరాల్లోకి వెళ్తే ఆమె చెల్లెల కుమారుడు నిషాన్ ను తన కుమారుడిగా పరిచయం చేసింది. ఆ ఫోటో చూస్తే నిషాన్ మీద కాజల్ కు ఎంత ప్రేమ ఉందో అర్ధమౌతుంది.